STORYMIRROR

BETHI SANTHOSH

Crime

4  

BETHI SANTHOSH

Crime

తోడు లేని కుటుంబం..

తోడు లేని కుటుంబం..

1 min
420

చావు పుట్టుకల మధ్య సమ్మేళనపు సుమధుర కౌగిట లో.


మునిగిన అతుకుల బొంత ల జీవితమా!


మన వాళ్ళ పైన కూడా పగలు ప్రతీకారంతో తో రగిలే సంబంధాలు...!


తన మన భేదం లేని

వ్యవహారాలు.!!

అనుమానపు మేఘాల మాటలు

అవమానపు ఛాయలు అలుముకున్నా బంధాలు


తన జన్మ పైన కూడా నమ్మకం లేని

స్వార్థపు మనుషుల సమ్మేళనాలు...!


ఘోరం !!!

జరిగే ఆ క్షణం కోసం తాపత్రయ పడే.మనుషుల ప్రక్రియ లా


సంకల్పము....


జీవితమే వ్యర్థం గా మారే ఆ తీపి క్షణాలు.


చావు రాక

బతుకు బండి నడవ లేక..


బతుకు హీనుడ...!

అంటూ 


వెళ్ళు అని చెప్పలేక

ఉండు అని అనలేక


అనే అనరాని మాటల

కోటల యుద్దపు


యుక్త వయసు లో....


మెరిసే..

ఆ ప్రకీర్తి 

ఆ ప్రతిష్ఠపు మాటలు..


కుటుంబమే వెలివేసే..

లా మారిన మనుషుల జీవితాలు!!



ఇట్లు

ఓ బాధితుడు

అలా

బాధితురాలు.....!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Crime