STORYMIRROR

BETHI SANTHOSH

Crime

3  

BETHI SANTHOSH

Crime

శ్రీ వీర చక్ర

శ్రీ వీర చక్ర

1 min
122

నన్ను నేను వదిలేసుకున్న క్షణం

ప్రాణం మాత్రమే మిగిలి ఉన్న ఈ దేహం


విరిగి కూడా అతికిన మనస్సు 


మనిషి గా మిగిలిన ఆ నేను


రావణుని గా మార్చి,

మార్పు కోరుకున్న సమాజం!!


ఇట్లు

మీ విదేయుడు

రావణ బ్రహ్మ

అపర చాణక్య 

శివ భక్త


శ్రీ వీర చక్ర...............???


Rate this content
Log in

Similar telugu poem from Crime