ఒక విచిత్ర చిత్రం
ఒక విచిత్ర చిత్రం
గతం విస్మరించిన జ్ఞాపకం!
ప్రస్తుతాన్నీ కాపాడే నిర్భయం!!
భవిష్యత్తు నీ భయపెట్టే బాధతత్వం?
గుండెకి మిగిలిన ఒకే ఒక్క ప్రాణం!?
ఆ ప్రాణానికై పోరాటం!!
భయం తో పరిగెత్తే ఆరాటం!!
ఇక మిగిలేది వ్యధ నా!!
గెలుపు శబ్దమా!!!
గెలుపే గమ్యంగా
దైర్యం గా అడుగేసిన దిక్కులు పిక్కటిల్లేలా అరుస్తూ..
మొదలు పెట్టిన యుద్ధం
గెలిచేది నేనే అంటుంది ఆ మహిషి నమ్మకం!!
ఇట్లు
ఒక విచిత్ర చిత్రం!!!
