రక్త కన్నీరు ...శ్రీ రస్తు
రక్త కన్నీరు ...శ్రీ రస్తు

1 min

372
వెళ్లిపోయిన నేస్తమా!!!
మళ్ళీ కంట పడి
మంట లేపుతూ....
హింస లా మారిన నీ చూపు లు ఎందుకు
ఈ
రక్త కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నా
ఈ హృదయపు జాడ కే పరిమితం అయిన
నా నేను
నీ నీవు
ఇట్లు
మరణం
సమర్పయామి!!!
యాం
తద...హా..
శ్రీ రస్తు..
రక్తపు అక్షింతలు.... ఏ
సాక్షి గా.
మిగిలిన లే విరిగిన
నేను గా నువు
నువు గా నేను....