ధూమపానం.
ధూమపానం.


సిగరెట్టు,
నువ్వేేే జెనాల ఫేవరెట్టు,
పడతారు ఒక పట్టు,
విడుస్తారు పక్కనోడి ముక్కు పగిలేటట్టు,
కాలుస్తారు వాళ్ళ నిన్ను ఆస్తులు కరిగెట్టు,.
ధూమపానం,
ఇదొక వ్యసనం,
మత్తు కలిగించే పదార్థం,
మానవజాతి కి కలిగిస్తుంది చాలా ప్రభావం,
కలిగిస్తుంది కుటుంబాల మధ్య వివాదం,
మనం పాలవుతాం అనారోగ్యం,
రోడ్డు మీదకి వస్తుంది మన కుటుంబం,
బతికి ఉండగానే ఒక నరకం,
జీవితాలను చేయను నాశనం,
నోటి క్యాన్సర్ కు కారకం,
ధమపానం లేని కుటుంబం,
ఆనందాలను వెదజల్లే బృందావనం,
ధూమపానాన్ని అరికడదాం,
మన జీవితాన్ని బంగారుమయంగా మార్చుకుందాం.