STORYMIRROR

Dinakar Reddy

Abstract Comedy Romance

4  

Dinakar Reddy

Abstract Comedy Romance

దొడబెట్ట(Ooty)

దొడబెట్ట(Ooty)

1 min
327

అరెరే 

ఏమైంది

కరెంటు పోయినట్లుంది

మరేం చేద్దాం


ఏముందీ

నేను పాటలు పెడతాను

భక్తి పాటలా

కాదు ప్రేమ గీతాలు


అయితే

నువ్వూ నేనూ అలా చల్లటి గాలిలో 

తేయాకు పరిమళాలలో


ఏమిటీ ఇక్కడే?

కాదు కాదు

మరి


అదే మన దొడబెట్టలో 

దొడబెట్ట మనదెలా అయ్యింది


మన సినిమాల్లో ఎన్ని పాటలు తియ్యలేదు అక్కడ

మరీ మరీ మనం అలా ఊహించుకుందామా


కరెంటొచ్చింది గానీ

ఇంక చెయ్యొదులు అని ఆమె అతని మీద విసుక్కుంది.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract