సిద్దాంతం (prompt 7)
సిద్దాంతం (prompt 7)


గాంధీ తాత ఇచ్చారు మంచి సందేశం
చెడు మాటలు వింటే పోయేవు నష్టం
చూస్తే కనుక చెడు, నీవు పడతావు కష్టం
మాట అంటే చెడు ఇరుక్కునేవు, స్పష్టం
ఈ సందేశానికి ప్రతీకలు మూడు కోతులు
డార్విన్ సిద్ధాంతాన్ని బలపరిచారు ప్రజలు
పూర్వ దశ నుంచి పరిణామం చెంది మానవులు
మనకి కాదనుకున్నారు జనాలు ఈ సందేశాలు
( సరదాగా రాసినది)