Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Phanikiran AK

Comedy

4  

Phanikiran AK

Comedy

కరోనా కష్టం

కరోనా కష్టం

1 min
351


అయ్యారే!

కరోనా కష్టం

నాదాకా రాదే, రాలేదని

కుప్పింగతులేశాను.

ఇలాంటి కసి తీర్చుంటుందని

కలనైనా కనలేదు.

ఎదురుచూశా నాడు

నోములు, వ్రతాలకై

వస్తాయని శనగలు తాలింపుకై

జిహ్వ చాపాల్యం తీర్చుటకై

తలవనైనా లేదు నేడు

ఆ పేరంటాండ్రని నేనౌతానని

ఇట్టా బుక్కౌతానని

ఇంటి దీపం కోసం కట్టా ఈ వేషం

మారేషం కాదండీ

ముత్తయిదువ నేనండీ

అంతా ఆలి కోసమే

మీరు గ్రేటని ఆమె నోట

ఇనేటందుకే.


****%%%****


ఫణికిరణ్

19-01-2022


Rate this content
Log in

Similar telugu poem from Comedy