STORYMIRROR

Phanikiran AK

Romance Classics Others

4  

Phanikiran AK

Romance Classics Others

అపరిచితుడు

అపరిచితుడు

1 min
328

నా వెన్నంటి నిలిచిన వాడు

నను ప్రతిక్షణం కాచిన వాడు  

అడుగడుగున నా ఉన్నతినే కోరినవాడు

నా మది మెచ్చిన వాడు

మనసు దోచిన వాడు

ఎద లోతుల అనుభూతులు తెలిపే సమయానికి

అపరిచితుడు.


***%%***


ఫణికిరణ్ 


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance