శరత్ చంద్రిక
శరత్ చంద్రిక
తుషార బిందువుల
తడిసిన ప్రకృతి సౌందర్యం
కాంచె కంటికి అపురూపం
పరచును మనసుని సమ్మోహనం
చిరు చలిగాలుల పలకరింపు
మదికి పులకరింపు
శరత్ చంద్రికల చల్లదనం
అలసి సొలసిన తనువుకు
జోల పాట కమ్మదనం.
***%%%***
ఫణికిరణ్
తుషార బిందువుల
తడిసిన ప్రకృతి సౌందర్యం
కాంచె కంటికి అపురూపం
పరచును మనసుని సమ్మోహనం
చిరు చలిగాలుల పలకరింపు
మదికి పులకరింపు
శరత్ చంద్రికల చల్లదనం
అలసి సొలసిన తనువుకు
జోల పాట కమ్మదనం.
***%%%***
ఫణికిరణ్