స్వప్నం
స్వప్నం
ప్రతి మనిషికి ఉండేది
సాకారానికి తపించేది
మనిషిని బ్రతికించేది
మన మనుగడకి మూలమది
తీరాలని ఆశపడేది
తీర్చుకునేందుకు తపనపడేది
స్వప్నం కాక మరింకేది.
***%%***
ఫణికిరణ్
ప్రతి మనిషికి ఉండేది
సాకారానికి తపించేది
మనిషిని బ్రతికించేది
మన మనుగడకి మూలమది
తీరాలని ఆశపడేది
తీర్చుకునేందుకు తపనపడేది
స్వప్నం కాక మరింకేది.
***%%***
ఫణికిరణ్