STORYMIRROR

Phanikiran AK

Drama Classics Others

4  

Phanikiran AK

Drama Classics Others

పురాణములు

పురాణములు

1 min
239


మానవునికి నిర్దేశాలు


జీవనశైలికి మార్గదర్శకాలు


అడుగడుగునా నిలిచేవి


మన హితం కోరేవి


ప్రతి సందేహానికి సమాధానాలు


ప్రతి సమస్యకి పరిష్కారాలు


దైనందిన జీవిత సత్యాలు


అందించే కల్ప వృక్షాలు


పురాణ ఇతిహాసాలు.


***%%***


ఫణికిరణ్



Rate this content
Log in

Similar telugu poem from Drama