STORYMIRROR

Phanikiran AK

Drama Classics Others

4  

Phanikiran AK

Drama Classics Others

వివాహ బంధం

వివాహ బంధం

1 min
316


సూత్రంతో ముడిపడు బంధం

సప్తపదితో నడిచే బంధం

మనసావాచా మలిచే బంధం

జన్మ జన్మల అనుబంధం

పసిపాపల రాకతో

పరిపూర్ణత చేకూరే బంధం

యుగాలు మారినా

పచ్చగా పరిడవిల్లె బంధం

అదే వివాహ బంధం


***%%%***


ఫణికిరణ్



Rate this content
Log in

Similar telugu poem from Drama