STORYMIRROR

Phanikiran AK

Drama Classics Others

4  

Phanikiran AK

Drama Classics Others

పుట్టినరోజు

పుట్టినరోజు

1 min
402

సంబరాల రోజు


సరదాల రోజు


అందరినీ కలిపే రోజు

అందరితో కలిసే రోజు

ఆనందాలు అంబరాన్నంటే రోజు

ఉత్సాహాన్ని ఇచ్చే రోజు

ఉల్లాసంగా గడిపే రోజు

అదేలే పుట్టిన రోజు


***%%%***


ఫణికిరణ్ 


Rate this content
Log in

Similar telugu poem from Drama