అతీతశక్తి
అతీతశక్తి
కంటికి కనపడనిది
విజ్ఞానానికి అందనిది
అసాధ్యాలను సుసాధ్యం చేసేది
భగవంతుని వరమది
అద్వితీయ శక్తి
అద్భుతాల శక్తి
అదే అతీత శక్తి
***%%%***
ఫణికిరణ్
కంటికి కనపడనిది
విజ్ఞానానికి అందనిది
అసాధ్యాలను సుసాధ్యం చేసేది
భగవంతుని వరమది
అద్వితీయ శక్తి
అద్భుతాల శక్తి
అదే అతీత శక్తి
***%%%***
ఫణికిరణ్