స్వతంత్రo
స్వతంత్రo
స్వతంత్రం ..
మనిషికి మహా ఇష్టం
ఎదుగుదలకి అవసరం
లక్ష్యసాధనకి ఇంధనం
గెలుపు ఓటములకి
ఇదే కారణం
అతి అనర్ధదాయకం.
***%%%***
ఫణికిరణ్
స్వతంత్రం ..
మనిషికి మహా ఇష్టం
ఎదుగుదలకి అవసరం
లక్ష్యసాధనకి ఇంధనం
గెలుపు ఓటములకి
ఇదే కారణం
అతి అనర్ధదాయకం.
***%%%***
ఫణికిరణ్