నా ప్రియా
నా ప్రియా
మనసైన నా ప్రియ
సొగసైన ఓ ప్రియా....!!
నీ కనుల చూపులతో నన్ను
కవ్వించేవు....!!
నీ మదువుల పెదవులతో
పిలిచి పరవశింప జేసేవు....!!
నీ వలపు బాణాలు సందించి
నీ కౌగిట కరిగిపోయేలా చేసేవు...!!
నీ వన్నెలేత ప్రాయాలు చూపి
నీకు బానిసను చేసుకొనేవు....!!
నీ ప్రేమ ప్రణయ రాజ్యానికి
నన్నే నీ రారాజుగా చేసుకొని....!!
ఓలలాడించే ఓ మదురసవాణి
నా కలల స్వప్నాలలో నువ్వే ....!!

