STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

కనుపాప

కనుపాప

1 min
296

కనుపాప సైతం నన్ను కసురుకుంటోంది


ఎందుకో తెలుసా


కనురెప్పైనా వాల్చకుండా.


నిన్నే కలవరిస్తున్నానని


నీ ధ్యాసలో పూర్తిగా లీనమై పోయానని....


నీ కోసం అదే పనిగా పరితపిస్తున్నానని...... 

నీ కోసం వేయి కన్నులతో వేచి చూస్తున్నానని......


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance