STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

మౌనమైన వేళ

మౌనమైన వేళ

1 min
272

మనుషులు మౌన మైన వేళ...

మనసులు ఉసులాడుకుంటాయు...


మనసున రేగే భావాలు గీత మాలికలై....

అక్షరాలు పలుకుతాయి...


భావోద్వేగం పెరిగినప్పుడు..

.

భావం హృదయంలో రాగమై..

 రసరమ్య నాదం వినిపిస్తుంది..


Rate this content
Log in

Similar telugu poem from Romance