STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నా దేహం

నా దేహం

1 min
254

నా కన్నుల్లో ఎన్నటికీ

చెదిరిపోని కలవు నువ్వు...వి

నా గుండెల్లో ఎప్పటికి

చెరిగిపోని రూపానివి నువ్వు...

నేను ఇష్టంగా వేసుకున్నా పచ్చబొట్టువు నువ్వు....

నా దేహంను వదలని‌పుట్టుమచ్చవు నువ్వు...


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance