మైత్రి పద్యం
మైత్రి పద్యం
ముక్కు మీద నుండు ముప్పెడంత కొపము,
నిండు గొర్రె తుపుడ నెత్తి మీద,
వోని ముందున నున వొట్టిగడ్డి భగ భ
గా మనుచును, వాడె, గాన శివుడు
కొక్కొరొక్కొ యనుచు కోడి పోలికనుండు
గెలికి గెలికి తినుడు గిన్నెడనము
శిరము నందు నుండు శివనామ మెపుడును
కోడి గాదు వాడు గొప్ప శ్రిశలి