దయ్యాల కొంప..శ్రీనివాస భారతి
దయ్యాల కొంప..శ్రీనివాస భారతి


నువ్వెలా వచ్చావ్
త్రాగి డ్రైవ్ చేశా
మరి నువ్వో
నీ కారుకింద పడింది నేనే
వయసులో ఉన్నావ్ నీసంగతి
పురుగుల మందు పనేలా ఉందొ చూశా
మీరంతా ఎలా వచ్చార్రా
లవ్ ఫెయిల్ నాది
పరీక్ష పోయింది
అమ్మ తిట్టింది
మొగుడు తాగుబోతు....
అయ్య బాబోయ్...
చెట్టు మీద చోటుకోసం
చచ్చినోడిని మళ్ళీ చంపుతున్నార్రా మీరు.
----------%%%%%%%%%%%%%%-------------