STORYMIRROR

ARJUNAIAH NARRA

Comedy

4  

ARJUNAIAH NARRA

Comedy

ఓ అనిత! ఓ వనిత!

ఓ అనిత! ఓ వనిత!

1 min
733


ఓ అనిత! ఓ అనిత! సున్నితమైన వనిత

రాశాను నీ మీద ఓ అందమైన కవిత

ప్రతిరోజు చూస్తాను వాట్సప్ లో నీ పువ్వును

అనుకుంటా అదే అవే నీ చిరునవ్వులని


చదివినవా నేను రాసిన అ ప్రేమలేఖను

దయలేద నాపైన రాయలేదు ఏ వ్యాఖ్యను

దాయలేదు నీ మీద నాకున్న ప్రేమను

పలికించలేద నా కలం మన ప్రేమకావ్యాన్ని

విన్పించలేద నా ప్రేమపిలువు నీ రాతి చెవులకు

కనిపించ లేదా నా గుండె గాయం 

నీ కఠినమైన హృదయానికి

నచ్చలేద నా పదాలు, మెచ్చలేద నా పద్యాలు


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Comedy