అమెజాన్ ఫ్రెషర్లు
అమెజాన్ ఫ్రెషర్లు
మాయదారి సెంట్రల్ పేజు మనసే లాగేసిండు
ట్రైనింగ్ కంప్లీట్ అయ్యేది ఎప్పుడు రా మామ అంటే
మాఘమాసం వెళ్ళేదాకా మంచిరోజు లేదన్నాడే
ఆగేదెట్టాగా అందాగా వేగేదెట్టాగా
కీబోర్డు చెప్పవే మౌసు చెప్పవే సీ. పీ. యూ చెప్పవే
ఆగేదెట్టాగా అందాగా వేగేదెట్టాగా