Exclusive FREE session on RIG VEDA for you, Register now!
Exclusive FREE session on RIG VEDA for you, Register now!

Moon Jabilli

Comedy


4  

Moon Jabilli

Comedy


హాస్యం

హాస్యం

1 min 23.7K 1 min 23.7K

నవ్వండి 

నవ్వించండి 

నవ్వుతు ఉండండి 

నవ్వుతు చావండి 

నవ్వితే నరకం 

ఉండదు .. 

నవ్వకపోతే సుఖం దక్కదు 

నవరసాల్లో 

అందరికి ఇష్టమైన 

రసమే హాస్యము... 


హాస్యం మనతో 

ఉంటే.... 

ఆరోగ్యం పదిలంగ 

ఉన్నట్టే 


Rate this content
Log in

More telugu poem from Moon Jabilli

Similar telugu poem from Comedy