STORYMIRROR

T. s.

Abstract Comedy Others

3  

T. s.

Abstract Comedy Others

వంకాయ కూర

వంకాయ కూర

1 min
8

అంశం: వంకాయ రంగు (పర్పుల్)


లేత వంకాయలు గుత్తి వంకాయలు ఘుమఘుమలాడే కూరొండి చూడు 

చూడగానే నోరూరు వంకాయ చారు

చాలు అనలేము వద్దు అనలేము వంకాయ కూరేమో వాసనకే మైమరపు 

చూపుకేమో కంటికింపు 

వంకాయ రంగంటే ఆహా అంటూ 

చూడడానికి బహు బాగుండు

మైమరచి తినరా వంకాయ కూర 

ఊరగాయ కాకుంటే 

వంకాయ గుత్తి మసాలా కూర 

ఓహో వంకాయ వరుగు 

వరుగులు వద్దంటే  చాలు వంకాయ తొక్కు 

పచ్చడిగా అయినా పసందు అంటూ

లేత వంకాయలు గుత్తి వంకాయలు ఘుమఘుమలాడే వంకాయ తొనలు విందు.


Rate this content
Log in

Similar telugu poem from Abstract