STORYMIRROR

T. s.

Abstract Classics Inspirational

3  

T. s.

Abstract Classics Inspirational

అమ్మ

అమ్మ

1 min
10

అమ్మ..

అమ్మ గర్భంలో ఉన్న తొమ్మిది నెలలు సురక్షితంగా ఉన్నాను.

పొత్తిళ్ళలో ఉన్నంత వరకు పదిలంగా ఉన్నాను.

తన క్షీర అమృతం తాగి ఆకలి తీర్చుకున్నాను.

అమ్మ చేతిలో ఉన్నత కాలం హాయిగా ఆదమరిచి నిద్ర పోయాను..


అమ్మ మనల్ని తొమ్మిది నెలలు తన గర్భంలో మోసి తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఆమె ప్రాణాలను లెక్క చేయకుండా మనకి జన్మ ఇచ్చి మరో జన్మ ఎత్తుతుంది. 


అమ్మ..

దేవుడు మనకి ఇచ్చిన వరం.

ఏం చేసినా అమ్మ ఋణం తీర్చుకోలేనిది. మనం ఎంత ప్రేమగా చూసినా అమ్మ ప్రేమకు సాటిలేనిది.  కాబట్టి మనం ఏమీ చేయలేము, అమ్మ కళ్ళలో నీళ్ళు రాకుండా చూసుకోవడం తప్ప మరియు మన వల్ల అమ్మ బాధపడకుండా సంతోషంగా ఉంచటం తప్ప.

అమ్మ మీద ప్రేమతో..


Rate this content
Log in

Similar telugu poem from Abstract