ఏప్రిల్ ఫస్ట్
ఏప్రిల్ ఫస్ట్
ఏప్రిల్ ఫస్ట్.
(ఇష్టపదులు )
తెలివితక్కువ వాడు తెల్లదొరలకు రాజు
కలిమి బల్మితో నేడు కలతలు పడిన రోజు
నవ్వులా సమయాన నాట్యమాడు చుండగ
పువ్వులై పిల్లలే పొంగి పోవుచు నుండగ
అల్లరిగ తిరుగాడి హాయి గొల్పు వేడుక
చల్ల బరుచు నీ వేళ సంఘమందు వాడుక
జంకు మానిన వారు సంతసంబుగనేడు
ఇంకు జల్లిరి చూడు!ఇంపుగా సరి జోడు
ఏప్రిల్లు ఫస్టురా!ఇప్పుడే చిక్కెరా!
దాపునే దాగెరా!తప్పు లేదులేరా!//
