హాస్య ప్రకటన
హాస్య ప్రకటన
(ఆరోక్య మిల్క్ యాడ్)
నాకు వాట్సాప్ అంటే ప్రాణం...
పొద్దుగాల లేవగానే రెండు మూడు స్టేటస్ లు పెట్టంది పాణం గాబరా ఐతది....
స్టేటస్ లు పెట్టగానే ఛార్జింగ్ ఉందొ లేదో చూసుకొని....,
మళ్ళీ మెసేజ్ లు చదువుతా....
నా ఫోనుకి కరోనా వైరస్ రాకుండా కాపాడుకుంటా....
నా ఫోను నేను ఎవరికి ఇవ్వను...
నా ఫోనుకి నేనే యజమానిని....
అందుకే నేనే ఛార్జింగ్ పెట్టుకుంటా....
నేనే రిచార్జీ చేయించుకుంటా.....
✍️నర్ర పాండు రావణ్ మహరాజ్ అశ్వగోష్ బుద్ధ