వెనుక చూపు
వెనుక చూపు
కందం //
పదిరూపాయలు పడెనని
వెదుకుచు నా భర్త నడిచి వెనుకకు మరలెన్
మొదలగు చిత్రం బనుచును
రొదపెట్టుచు భామ తాను రుసరుసలాడెన్.
కందం //
పదిరూపాయలు పడెనని
వెదుకుచు నా భర్త నడిచి వెనుకకు మరలెన్
మొదలగు చిత్రం బనుచును
రొదపెట్టుచు భామ తాను రుసరుసలాడెన్.