కిడ్డీ బ్యాంక్
కిడ్డీ బ్యాంక్
మన ఇంట్లో ఉండాలి చిన్న చిన్న కిడ్డీ బ్యాంకులు,
మనం అప్పుడప్పుడు వేస్తూ ఉండాలి దాంట్లో డబ్బులు,
అయ్యాయి చాలా ఏళ్ళు,
తీసి చూస్తే ఉంటాయి చాలా పైసలు,
మనము కొనుక్కోవచ్చు చాలా వస్తువులు,
తీరిపోతాయి మన అప్పులు,
అప్పుడప్పుడు ఉపయోగపడతాయి ఇవి చాలా పనులలో,
జీవితంలో ఉంటాయి చాలా సరదాలు,
తీరుతాయి మన అనుకున్న కోరికలు ,
మారుతాయి మన జీవితలు.