పేరడీ గీతం - కరోనా కవీశ్వర్
పేరడీ గీతం - కరోనా కవీశ్వర్
పేరడిపాట- కరోనానేపత్యంలో
బాణీ- : చేతిలోచెయ్యేసిచెప్పుబావ!!
పల్లవి: చేతిలోసబ్బేసి రుద్దు మావా || 2 ||
చేతికున్న ముఱికిని మరలా వద్దని,ఉంచవద్దని || చేతిలో||
చరణం 1 : కరోనా ఉరుకులూ అదుపులో అదుపులో పెట్టాలీ
దాని కల కలకాలం నిలువకుండా ఇంటిలో ఉండాలి
మనమంతా ఒంటరిగా దూరంగా ఉండాలి
ఆలా ఉంచిన దూరాన్ని అంటకుండా చెయ్యాలనని|| చేతిలో||
చరణం 2 : జీవితాన ఇలాంటి అవకాశం రాదనీ -
వచ్చిన అవకాశం మంచిగా వాడుకుంటాననీ
వీధిలోన మనము ఎట్టికి తిరగొద్దనీ -
ప్రభుతకు మనం కష్టం కలిగించొద్దనీ || చేతిలో ||