STORYMIRROR

Gadiraju Madhusudanaraju

Comedy

4  

Gadiraju Madhusudanaraju

Comedy

ఏడుస్తోంది కరోనా

ఏడుస్తోంది కరోనా

1 min
300

ఏడుస్తోంది కరోనా


ప్రపంచాన్నే

భయపెట్టి

ఏడిపిస్తున్న

నా తెంపరితనాన్నే

కించపరుస్తారా

అంటూ...

ఏడుస్తోంది కరోనా!!



కరోనాతోనైనా

మరేమహమ్మారితోనైనా

వచ్చే జ్వరమేదైనా

తగ్గును పిసిటమాల్ మాత్రతోనే


భయపడకండి అనగానే

అండగ నేతలుండగానే

నియమాలు తెలుపగానే

ప్రజలందరువినగానే

ధైర్యంగా కదలగానే



కరోనా చెవులబడగానే...

కుమిలిపోతూ తనలో తానే

క్రుంగిపోతూ ఆదిలోనే

పరిమితమౌతూ ఒక్కంకెలోనే

పారిపోతూ తడబడుతూనే

తెలుగుపొలిమేరలను దాటి పోతూనే....





Rate this content
Log in

Similar telugu poem from Comedy