Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Ramesh Babu Kommineni

Comedy

4.9  

Ramesh Babu Kommineni

Comedy

కాఫి

కాఫి

1 min
482


ప౹౹

కాఫీ కూడా వ్యసనమే కలిపి యోచించ

తాపిగా వదిలేసినా మంచిదే ఆలోచించ ౹2౹


ప౹౹

పొద్దునా తాగకపోతే అసలు పొద్దుపోదే

వద్దురా అన్నా వదలక సాయంత్రం కాదే ౹2౹

కష్టపెట్టునే కాఫిచుక్క కడుపున పడనిదే 

అష్టవ్యసనమే అయినా ఇది కనపడనిదే ౹ప౹


చ౹౹

ఆలస్యమెందుకే వదిలించకోను వ్యసనం

సమస్యగా మార్చేసి చేయెద్దూ ప్రహాసనం ౹2౹

కప్పు మీద కప్పే లాగించిటమే పొరపాటు

చెప్పకుండనే ఆరోగ్యానికి చేసేనుగా చేటు ౹ప౹


చ౹౹

మారు పలుకక మానివేయట మేలుకాదా

ఏమరిన మనసు ఒప్పించటం వీలుకాదా ౹2౹

ఒప్పించాను మానివేసేందుకే ఆ వ్యసనం

తప్పించాకా మదిలోనే మసిలినే హసనం౹ప౹



Rate this content
Log in