Revolutionize India's governance. Click now to secure 'Factory Resets of Governance Rules'—A business plan for a healthy and robust democracy, with a potential to reduce taxes.
Revolutionize India's governance. Click now to secure 'Factory Resets of Governance Rules'—A business plan for a healthy and robust democracy, with a potential to reduce taxes.

Myadam Abhilash

Comedy

5  

Myadam Abhilash

Comedy

మిత్రుడి పై పద్యం

మిత్రుడి పై పద్యం

1 min
395

పద్యం:

కబడి ఆట యన్న కప్ప గంతులు గెంతు

తప్పు జూసి తనకు తనువు మండు

ఆట యేది ఐన ఆడక మానడు

కనక మేల సాటి కనక మదికి!

భావం:

కబడ్డీ ఆట అంటే గెంతుతూ ఆడుతాడు. తప్పు చూస్తే మాత్రం ఓర్చుకోలేడు. ఏ ఆట అయినా ఆడకుండా మాత్రం ఉండడు. కనక మనస్సు కి బంగారం కూడా సాటి రాదు.

Rate this content
Log in

Similar telugu poem from Comedy