STORYMIRROR

Moon Jabilli

Comedy

4  

Moon Jabilli

Comedy

హాస్యం

హాస్యం

1 min
23.1K

నవ్వు 

నవ్వించు 

నవ్వుతు ఉండు.. 

నవ్వుతు బతుకు 

నవ్వుతు చావు... 

నవ్వు నలభై 

రాకలుగా మంచిది 


నవరసాల్లో 

అందరికి నచ్చింది హాస్యం 

నవ్వుతు ఉంటే 

నరకం నీ ధరి 

చేరదు.... 

నవ్వకపోతే 

సుఖం నీ చెంత 

నిలవదు... 


నవ్వడం ఆరోగ్యం 

నవ్వకపోవడం 

పెద్ద రోగం 


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

More telugu poem from Moon Jabilli

Similar telugu poem from Comedy