నవని చెలిమి
నవని చెలిమి


పద్యం:
ఫోను చేతి యందు పొబ్జి యాడుచునుండు
తప్పు జూసి వాడు తాటదీయు
నవని చెలిమి వాడు నాకేశసుతుడోలె
వాడె హితుడు సాయి పటక కారి
భావం:
(మిత్రుడి పై రాసిన పద్యం)
ఎల్లప్పుడూ ఫోను చేతిలో పట్టుకొని పబ్జీ ఆడుతూ ఉంటాడు. కానీ ఎక్కడైనా తప్పు జరిగితే మాత్రం ఊరికే ఉండక వారి తోలు వలుస్తాడు. అతనికి శ్రీకృష్ణుడి లాగా అప్పుడే చిలికిన వెన్న(నవనీతం) అంటే చాలా ఇష్టం. వాడే నా స్నేహితుడు , చిత్రకారుడు... సాయి.