STORYMIRROR

Narra Pandu

Comedy Romance Others

4  

Narra Pandu

Comedy Romance Others

ప్రేమ కవి

ప్రేమ కవి

1 min
417

ప్రేమించిన ప్రతి హృదయం నుండి ఒక కవి జన్మిస్తూనే ఉంటాడు.....

మనస్సులోని బాధలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక తనకు తానే మననం చేసుకుంటూ మళ్ళీ మళ్ళీ జన్మిస్తూనే ఉంటాడు.....

నలుగురికి చెప్పుకుంటే నవ్వుల పాలు అవుతానని నరకం అనుభవిస్తూ నాలుగోడల మధ్య జన్మిస్తూనే ఉంటాడు.....

ఆడవారి ప్రేమ అర్థం కాక ఆలోచిస్తూ అకారణంగా జన్మిస్తూనే ఉంటాడు.....

గడిచిన కాలాన్ని గుర్తు చేసుకుంటూ.....

వర్తమాన కాలాన్ని మరచిపోతూ.....

భవిష్యత్ కాలానికి భయపడుతూ.....

మళ్ళీ మళ్ళీ మళ్ళీ జన్మిస్తూనే ఉంటాడు.


Rate this content
Log in

Similar telugu poem from Comedy