STORYMIRROR

Narra Pandu

Romance Thriller Others

4  

Narra Pandu

Romance Thriller Others

ఆమె

ఆమె

1 min
281

ఆమె అందం ఓ అపురూపం,

కళాకారుడు తీర్చిదిద్దిన కళారూపం,

కవి తన కలంతో వర్ణించలేనటువంటి సోయాగం,

రంభ లాంటి కురులు,

మేనక లాంటి నడక,

ఊర్వశి లాంటి పిలుపు,

ముగ్గురు ఏకమై దిగివచ్చిన దేవకన్యలాంటి సొగస్సు.

ఇంతకు ఎవరు ఆమె ?

నాకు తెలియదు,

మీకు తెలిస్తే చెప్పండి.


Rate this content
Log in

Similar telugu poem from Romance