Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Ramesh Babu Kommineni

Romance

5  

Ramesh Babu Kommineni

Romance

బహుమతి

బహుమతి

1 min
325


ప౹౹

కలసిన మనసులకూ కలలేగా బహుమతి

పెనవేసిన తనువు కోరేది అదే అనుభూతి||2||

చ||


కోరి స్వర్గమే కొసరి వేడెనే కొత్త అనుభవం

మరి మార్గము తెలిసిన తనకి పెద్ద వైభవం||2||

ఎదకేమో ఎవరూ ఎరుగని వింతా కలవరం

మొదలేమో తెలిశాక తనకేమోఆ కలే వరం||ప||

చ||


మంచులా కురిసెలే మరువలేని ఆ ప్రేమలు

మంచెలా పైకెగసెలే కోరికలు చేయ నమలు||2||

అంతా కొత్తగా అనిపించును ఆ పరువము

ఎంతో ఆ హాయి మరి ఎన్నడు మరువము||ప||

చ||


ఎన్నడూ ఎరుగని ఆ హాయి చేరు వయేను

సన్నని ఆశ ఏదో మది లోనే మొదలయేను||2||

మురిపించే మనసు తలములకలే అయేను

కొత్త కోరికలే అనుభూతిగా మారి పోయేను||ప||



Rate this content
Log in