STORYMIRROR

Narra Pandu

Romance Fantasy Thriller

4  

Narra Pandu

Romance Fantasy Thriller

లల్లి నా కల్పవల్లి

లల్లి నా కల్పవల్లి

1 min
288

లల్లి నా కల్పవల్లి,

చూడాలని ఉంది నిన్ను మళ్ళీ మళ్ళీ,

ప్రతిక్షణం పడాలని ఉంది నీతో లొల్లి,

కలిసి తిరగాలని ఉంది నీతో గల్లీ గల్లీ,

నాకు చేసుకోవాలని ఉంది నిన్నే పెళ్లి,

నువ్వు కాదంటే ఆపుతాను నా కవిత్వాల లొల్లి


✍️నర్ర పాండు రావణ్ మహరాజ్ అశ్వగోష్ బుద్ధ


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance