Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Narra Pandu

Drama Fantasy Others

4  

Narra Pandu

Drama Fantasy Others

సాక్షి

సాక్షి

1 min
276


సాక్షి


ఉదయించే సూర్యునికి

వెచ్చని వెలుగు సాక్షి.

పులకరించే పుడమికి చిరుజల్లు సాక్షి.

వికసించే పువ్వుకి పరిమళం సాక్షి.

తియ్యటి గానానికి కోయిల సాక్షి.

కఠిన హృదయాలను కదిలించడానికి కవిత్వం సాక్షి.

చీకటిని పోగొట్టడానికి చిరుదీపం సాక్షి.

ఈ కవిత్వం నచ్చిందనడానికి

మీ చిరునవ్వే సాక్షి.


Rate this content
Log in

Similar telugu poem from Drama