STORYMIRROR

Narra Pandu

Drama Romance Tragedy

4  

Narra Pandu

Drama Romance Tragedy

పెళ్లి

పెళ్లి

1 min
411

పెళ్లి


ముత్తైదువుల మధ్యలో...


మూడు ముళ్ళతో మొదలై...


మూడు రాత్రులు సంతోష పెట్టి...


ముప్పు తిప్పలు పెడుతూ...


ముల్లోకాలు తిప్పిస్తూ...


మూడు చెరువుల నీళ్లు తాగిస్తుంది.

ప్రేమ పెళ్లి


మనకు మనం వెళ్లి బావిలో దూకడం.

పెద్దల పెళ్లి


పది మంది కలిసి బావిలో తోసేయడం.

ఏదేమైనా,


ఏదో ఒక రోజు సంసారం అనే సముద్రంలో మునగక తప్పదు.


✍️నర్ర పాండు రావణ్ మహరాజ్ అశ్వగోష్ బుద్ధ


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Drama