STORYMIRROR

Narra Pandu

Tragedy Fantasy Inspirational

4  

Narra Pandu

Tragedy Fantasy Inspirational

నాకు నేనే

నాకు నేనే

1 min
471


నాకు నేనే గురువుని

నాకు నేనే శిష్యుడిని

నాకు నేనే ప్రముఖ వ్యక్తిని

నాకు నేనే అభిమానిని

నాకు నేనే నాయకుడిని

నాకు నేనే అనుచరుడిని

నాకు నేనే దేవుడిని

నాకు నేనే భక్తుడిని

నాకు నేనే ప్రేమించుకుంటాను

నాకు నేనే ద్వేషించుకుంటాను

నాకు నేనే అర్ధం చేసుకుంటాను

నాకు నేనే అపార్ధం చేసుకుంటాను

నాకు నేనే నమ్ముతాను

నాకు నేనే నమ్మను

నాకు నేనే ప్రశ్నించుకుంటాను

నాకు నేనే జవాబు ఇచ్చుకుంటాను

ఎందుకంటే

నాకు నేనే అన్ని అయినప్ప్పుడు

నాకు ఏది/ఎవరు లేకపోయిన సంతోషంగా జీవించగలను౼నర్ర పాండు✍️


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Tragedy