జ్ఞాపకం ఒక వ్యసనం
జ్ఞాపకం ఒక వ్యసనం
జ్ఞాపకాలు వ్యసనం లాంటివి....
ఒకరి జ్ఞాపకాలతో బ్రతకడానికి,
మత్తులో బ్రతకడానికి పెద్ద తేడా ఏమీలేదు...
అందుకేనేమో నా విఫల ప్రేమికులందరూ మత్తుని మనిషి కంటే ఎక్కువ ప్రేమిస్తారు....
మత్తు మనసుకి మాత్రమే ఆహ్లాదం
మనిషి ఆరోగ్యానికి కాదు.
నర్ర పాండు✍️