శూన్యం లో చూస్తున్నా ఏదో ఆలోచిస్తున్నా శూన్యం లో చూస్తున్నా ఏదో ఆలోచిస్తున్నా
పాడనీ నీ మనసు కోయిలై నిన్నటి చేదు జ్ఞాపకాలు శ్రుతులుగా పాడనీ నీ మనసు కోయిలై నిన్నటి చేదు జ్ఞాపకాలు శ్రుతులుగా
జీవితం జీవితం
కనులు మూసినా తెరచినా మరపురాదు కన్నీరు వరదలై పారినా కరిగిపోదు కనులు మూసినా తెరచినా మరపురాదు కన్నీరు వరదలై పారినా కరిగిపోదు
ఏ విరబూసిన మల్లెలు చూసినా నీ సిరినవ్వుల దొంతరేమోననే ఆశ ఏ విరబూసిన మల్లెలు చూసినా నీ సిరినవ్వుల దొంతరేమోననే ఆశ
ఎంతోమందితో అయ్యెను బ్రతుకులో బంధం, ఎంతోమందితో అయ్యెను బ్రతుకులో బంధం,