పాడనీ నీ మనసు కోయిలైDINAKAR REDDY
పాడనీ నీ మనసు కోయిలైDINAKAR REDDY


పాడనీ నీ మనసు కోయిలై
నిన్నటి చేదు జ్ఞాపకాలు శ్రుతులుగా
రేపటి నీ గెలుపే రాగముగా
నేటి నీ ఆనందం సాహిత్యముగా
భయాల్ని వదిలి
పాడనీ నీ మనసు కోయిలై
పాడనీ నీ మనసు కోయిలై
నిన్నటి చేదు జ్ఞాపకాలు శ్రుతులుగా
రేపటి నీ గెలుపే రాగముగా
నేటి నీ ఆనందం సాహిత్యముగా
భయాల్ని వదిలి
పాడనీ నీ మనసు కోయిలై