Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Raja Sekhar CH V

Tragedy

4  

Raja Sekhar CH V

Tragedy

కన్నీటి నీరాజనం

కన్నీటి నీరాజనం

1 min
264



ఎంతోమందితో అయ్యెను బ్రతుకులో బంధం,

కొంతమందితో అయ్యెను సౌహార్ద సంబంధం,

ఏనాటికైనా మరువలేం అనూహ్య అనుబంధం,

వారి అనురాగం ఎప్పుడూ అందమైన దిగ్బంధం |౧|


మన దగ్గరవారు దూరమవుతారన్నది దృఢమైన సత్యం,

వారి వారి తీపి జ్ఞాపకాలు మనసు రగిలించెను అనునిత్యం,

చిన్నా చిలిపి విషయాలు తెలియపరిచేను వారి సాంగత్యం,

కన్నీటి నీరాజనంతో అంగీకరించక తప్పదు విధి వైపరీత్యం|౨|


Rate this content
Log in

Similar telugu poem from Tragedy