పువ్వు!
పువ్వు!


పువ్వు,
పువ్వు మీద వాలింది తూనీగా,
రసాన్ని పిలుస్తుంది చాలా బాగా,
తూనీగ మారిపోయిందో ఒక అమ్మాయి గా,
తన మాటలు కీరవాణి రాగం గా,
తను పాడుతుంటే ఎంత వినసొంపుగా,
అప్పుడే నవ్వింది ఒక నవ్వు,
నా చేతిలో ఉంది పువ్వు,
నాకు గుండెల్లో పుట్టింది లవ్వు,
తన చేతిలో ఉంది కుక్క,
వదిలేసింది ఒక్కసారిగా,
పీకింది నా ముక్క,
వెళ్లి పడ్డాను కిమ్స్ లో ఎంచక్క.