వచ్చే - పోయే
వచ్చే - పోయే


నీళ్ళు పోయె ఫ్యాక్టరీ వచ్చె ఢాం ఢాం ఢాం
భూమి పోయె కరెంటొచ్చే ఢాం ఢాం ఢాం
పొలం పోయె కొలువు వచ్చె ఢాం ఢాం ఢాం
అడవి పోయె రోడ్డు వచ్చె ఢాం ఢాం ఢాం
పచ్చదనం పోయె రోగాలొచ్చె ఢాం ఢాం ఢాం
అన్ని పోయె తెలివి వచ్చె ఢాం ఢాం ఢాం
నీళ్ళు పోయె ఫ్యాక్టరీ వచ్చె ఢాం ఢాం ఢాం
భూమి పోయె కరెంటొచ్చే ఢాం ఢాం ఢాం
పొలం పోయె కొలువు వచ్చె ఢాం ఢాం ఢాం
అడవి పోయె రోడ్డు వచ్చె ఢాం ఢాం ఢాం
పచ్చదనం పోయె రోగాలొచ్చె ఢాం ఢాం ఢాం
అన్ని పోయె తెలివి వచ్చె ఢాం ఢాం ఢాం